Posts

Showing posts from May, 2020

అల్లు శిరీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
ALLU ARJUN  

పునర్నవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
FACEBOOK     INSTAGRAM     YOUTUBE OTHER STAR'S    :    SUDIGALI SUDHEER     NOEL SEAN ADITH ARUN     SONDEEP KISHAN     PRIYADARSHI    ANCHOR RAVI   GEETHA     TEJASWI MADIVADA     PAVANI GANGIREDDY AVIKA GOR      BIGG BOSS S3 TELEGU    :    VARUN SANDESH     SRI MUKHI RAHUL SIPLIGUNJ    ALI REZA   SHIVA JYOTI VITHIKA SHERU   MAHESH VITTA   HIMAJA SHILPA CHAKRAVARTHY    ASHU REDDY     ROHINI REDDY     TAMANNA SIMHADRI JAFFAR BABU   HEMA    AKKINENI NAGARJUNA PUNARNAVI BIGG BOSS HOUSE ENTRY MOMENTS    

నటుడు ఉత్తేజ్ చిరంజీవి గురించి పలికిన గొప్ప పదాలు

Image

హీరో కార్తీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image

చంద్ర మోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image

డైరెక్టర్ K. రాఘవేంద్ర రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image

MOHAN LAL గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
MOHAN LAL గారికి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి ఇంకా చాలా మంచి సినిమాలలో నటించాలి అని కురుకుంటున్నాము అల్ ది బెస్ట్ సార్ మోహన్ లాల్ గారు నటించిన మూవీ లూసిఫర్ తెలుగు లో అనువాదంగా వచ్చింది ఈ సినిమా రాజకీయల అంశం మీద నటుస్తుంటుంది. సినిమా బాగుంది కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటే ఆలోచింప జేసేవి లాగా ఉంటాయి ఇప్పుడు ఈ సినిమా ను MEGA STAR CHIRUNJEEVI గారు  SAHOO మూవీ డైరెక్టర్ SUJEETH ద్వారా మళ్ళి తెలుగు ప్రేక్షకుల ముందు కి తీసుకుని రాబోతున్నారు అని సమాచారం.  ఈ సినిమాలో చిరంజీవి గారు మోహన్ లాల్ గారి పాత్రలో చేయబోతున్నారు అని సమాచారం # JR NTR BIRTHDAY MAY 20  

నటుడు అబ్బాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
నటుడు అబ్బాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

JR NTR కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
నటన కి CARE OF ADDRESS అయిన జూనియర్ ఎన్ టీ ఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు  చిన్నతనంలోనే ఇండస్ట్రీ లో అడుగు పెట్టి  తన వయస్సుకు మించిన పాత్రలలో నటించి శబాష్ అనిపించుకున్నాడు  JR ఎన్టీఆర్ సినిమా జీవితం లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఒక గొప్ప చిత్రం  చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో చాలా గొప్ప గొప్ప మెసేజ్ మూవీస్ ఉన్నాయి  నాగ రాఖి సాంబ  బృందావనం, టెంపర్, లవకుశ, నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ అరవింద సామెత  ఇప్పుడు RRR మూవీ ద్వారా మన ముందుకి రా బోతున్నాడు  అల్ ది బెస్ట్  & HAPPY BIRTHDAY TO JUNIOR NTR  FROM  ADMIN  IMRAN SRPT

సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారికి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా గొప్ప గొప్ప పాటలు రచించారు RECENT తను రాసిన పాట సమజవరాగమనా చాలా గొప్ప పేరు తెచ్చుకుంది ఇలాంటి ఇంకా చాలా రాయాలి కోరుకుంటున్నాను.

మంచు మనోజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image

SID RAM కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
తన VOICE తో తన పాటలతో  చాలా మంది అభిమానులను సంపాదించుకున్నా SINGER SID RAM కి తెలుగు మూవీస్ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇతని పాటలకి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది తమ తమ సినిమాలలో హీరో లు కూడా ఇతని VOICE తో ఉండే పాట కావాలనే అడిగి మరి మ్యూజిక్ డైరెక్టర్ లతో అడిగి పాడించు కుంటున్నారు బాలీవుడ్ లో ARJITH SING ఎంత పాపులర్ గా ఉన్నాడో మన సౌత్ లో SID RAM ఆలా అయిపోయాడు SID RAM పడిన కొన్ని సినిమాలలోని సాంగ్స్ ఒక రెండు మూడు లైన్స్ కింద వీడియోస్ లలో  ఉన్నాయి చుడండి #ALLUARJUN  #VIJAYDEVARKONDA  #DEVISRIPRASAD  #ARMANMALIK 

సుడిగాలి సుధీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
SUDIGALI SUDHEER TELEVISION ANCHOR  సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకుని  చాలా మంది FOLLOWERS ని పెంచుకున్నాడు  LAST YEAR SOFTWARE SUDHEER ద్వారా  సినీరంగం లో అడుగుపెట్టాడు సినిమాలో తన నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి  మరియు జబర్దస్త్ లో తన తోటి TEAM MEMBERS అయిన  శ్రీను మరియు ఆటో రాంప్రసాద్ లతో కలిసి  3 MONKEYS అనే మూవీ లో కూడా నటించాడు  ఈ సినిమాలో గెట్ అప్ శ్రీను ఆటో రాంప్రసాద్ లకు కూడా వారి యొక్క నటన కి మంచి మార్కులు పడ్డాయి   # POVEPORASHOW  #EXTRAJABARDASTH  # RASHMIGOWTHAM    # ANASUYABHARADWAJ

నటి ఛార్మి కౌర్ కి పుట్టినరోజు శుభకాంక్షలు

Image
నటి ఛార్మి కౌర్ కి TELUGU MOVIE WORLD తరుపు నుండి పుట్టినరోజు శుభకాంక్షలు

యాంకర్ అనసూయ భరద్వాజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
యాంకర్ అనసూయ కి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి  పుట్టినరోజు శుభాకాంక్షలు  ఇట్లు  BLOG ADMIN  imran srpt 

హీరో రామ్ కి పుట్టినరోజు శుబకాంక్షలు

Image
పోతినేని RAM కి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుబకాంక్షలు  #PURIJAGANDH  # CHARMIKAUR 

సచిన్ ఖేదేకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
SACHIN KHEDEKAR నటుడు సచిన్ ఖేదేకర్ గారికి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు  రీసెంట్ తను ఆలా వైకుంఠ పురంలో అల్లు అర్జున్ గారికి తాతయ్య పాత్రలో నటి తబ్బు గారికి తండ్రి పాత్రలో నటించారు  తనది తాతయ్య పాత్రలో నటించేంత వయస్సు కాదు కానీ తను ఆ పాత్రలో అద్భుతంగా  ఆ పాత్రలో ఇమిడిపోయే నటించారు  ఇలాంటి యాక్టర్స్ ఇండస్ట్రీ ఉండాలి చాలా అవసరం  ఇట్లు  BLOG ADMIN  IMRAN SRPT  # SAMUTHIRAKANI     # ALLUARJUN   #TABBU  #PUJAHEGDE 

⚓ యాంకర్ శ్రీముఖి కి పుట్టినరోజు శుభకాంక్షలు

Image
SREEMUKHI BIGG BOSS S3 HOUSE ENTRY MOMENTS

HAPPY MOTHERS DAY

imran srpt This Blog Admin

Image
FOLLOW THIS SITE IF U LIKE IT  FOR FOLLOW BUTTON SEE THIS SITE IN DESKTOP VERSION 

SAI PALLAVI

Image
సాయి పల్లవి కి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు BLOG ADMIN imran srpt

విజయ్ దేవరకొండ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
విజయ్ దేవరకొండ కి  మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు  ఇట్లు  BLOG ADMIN  imran srpt 

సందీప్ కిషన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image

ఆరాధ్య బచ్చన్ డ్రాయింగ్

Image
ఐశ్వర్య రాయి కూతురు ఆరాధ్య బచ్చన్  LOCKDOWN సమయంలో పోలీస్ లకు డాక్టర్స్ కి గవర్నమెంట్ వారికీ ధన్యవాదాలు తెలుపుతూ తన తన చిన్ని చేతులతో గీసిన డ్రాయింగ్

Happy Directors Day

Happy Directors Day

నటి త్రిష కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Image
అందాల తార నటి త్రిష కృష్ణన్ కి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిష పేరు చెప్పగానే అందరికి గుర్తుకువచ్చే పాట ఎన్నాళ్లకు గుర్తుచ్చన వాన ఎన్నాళ్లని తాకుంటావే పైన ఈ సాంగ్  అమ్మాయిల ఫేవరెట్ సాంగ్ !  త్రిష తెలుగు  లో చాలా పెద్ద నటి నటులతో కలిసి నటించింది మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఇట్లు

నటి మేఘన రాజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

ITS MY BIRTHDAY